Header Banner

జూన్‌ లో పూర్తి కానున్న ఆంధ్రా-తెలంగాణ గ్రీన్ ఫీల్డ్ హైవే! కానీ పూర్తి చేసేంత లోనే కొత్త సమస్యలు!

  Mon Mar 03, 2025 13:53        Others

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను వేగవంతం చేశారు. జూన్ నాటికి ఈ హైవే పనులు పూర్తి చేసి వాహనాలను అనుమతించాలని అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తం రూ. 2,200 కోట్లతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది, ఇది ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు త్వరగా చేరుకునేలా నాలుగు లైన్లుగా డిజైన్ చేయబడింది. 2024 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నప్పటికీ, వర్షాలు మరియు తుఫాన్‌ల కారణంగా కొన్ని ఆలస్యం జరిగినవి.

 

ఇది కూడా చదవండి: బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్! ధర తెలిస్తే ఎగిరి గంతు వేస్తారు..

 

ఈ హైవే నిర్మాణం పూర్తయితే, దేవరపల్లి – ఖమ్మం మధ్య దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. 162 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ హైవే, ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి ప్రారంభమై, తెలంగాణలోని ఖమ్మం వరకు కొనసాగుతుంది. ఈ హైవేలో 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు ఉన్నాయి. మొత్తం పనుల్లో 85 శాతం పూర్తయింది, ఇంకా బ్రిడ్జిల నిర్మాణాలు, డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #education #APStudents #Academic#GreenFieldHighway #AndhraTelanganaConnectivity #SuspenseHighway #APTelanganaRoads #HighwayProject #RoadConstruction #TelanganaHighway #AndhraHighway #NationalHighway #InfrastructureDevelopment